నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. రూ.3 లక్షల వరకు రుణాలు

75చూసినవారు
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. రూ.3 లక్షల వరకు రుణాలు
AP: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలను అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ ల్యాబ్ లు, ఎలక్ట్రిక్ ఆటోలు వంటి యూనిట్లు అందించి స్వయం ఉపాధి కల్పిస్తారు. ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సాంఘిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్