AP: విశాఖలో నేషనల్ డిప్ టెక్ కాంక్లేవ్ ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. ‘ప్రపంచంలో ఎక్కడైనా సాంకేతికతపైనే చర్చ జరుగుతోంది. సాంకేతికతతో అనేక నూతన మార్పులు వస్తున్నాయి. కొత్త కొత్త ఆవిష్కరణలు చేయగలుగుతున్నాం. జీవితంలో భాగంగా సాంకేతికత మారింది. భారత్‌లో ఆధార్ సాంకేతికత, దీని అనుసంధానంతో అన్ని వివరాలు తెలుస్తున్నాయి.’ అని చంద్రబాబు అన్నారు.