లక్షకు పైగా బల్లులను చంపేయనున్న తైవాన్

71చూసినవారు
లక్షకు పైగా బల్లులను చంపేయనున్న తైవాన్
లక్షకు పైగా బల్లులను చంపేందుకు తైవాన్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. బల్లుల జాతికి చెందిన ఆకుపచ్చ ఇగ్వానాలు సరీసృపాలు. ఇవి పంట పొలాలు, తోటలు, పువ్వులు తింటాయి. వీటికి ఆకలి ఎక్కువ. దీంతో దొరికినవి దొరికినట్లు తీనే స్తుంటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తైవాన్ వీటి సంఖ్య అధికం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు 1.20 లక్షల ఇగ్వానాలను చంపనుంది.

సంబంధిత పోస్ట్