పవన్ కల్యాణ్ ప్రాజెక్ట్‌ నుండి స్టార్ హీరోయిన్ ఔట్!

77చూసినవారు
పవన్ కల్యాణ్ ప్రాజెక్ట్‌ నుండి స్టార్ హీరోయిన్ ఔట్!
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌‌లోనూ వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న హీరోయిన్ శ్రీలీల. అయితే ఈ భామ గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి ఈ భామ తప్పుకుందట. రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతోంది. ఈ క్రమంలో మూవీ నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి క్లారీటీ రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్