ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల రూ.20,500 ఇన్‌కమ్

61చూసినవారు
ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల రూ.20,500 ఇన్‌కమ్
సేవింగ్ చేసే వారి కోసం పోస్టాఫీస్ బెస్ట్ స్కీం తీసుకొచ్చింది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS). ఈ పథకంలో 8.2% వడ్డీ లభిస్తుంది. ప్రభుత్వ పథకాలలో ఇదే అత్యధికం. ఇందులో గరిష్టంగా రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా దాదాపు రూ.20,500 వడ్డీ లభిస్తుంది. దగ్గర్లోని పోస్టాఫీస్‌ను సంప్రదించి పూర్తి డీయిటెల్స్ తెలుసుకొండి.

సంబంధిత పోస్ట్