మంత్రులు వారి శాఖలపై పట్టు పెంచుకోవాలి: చంద్రబాబు

66చూసినవారు
మంత్రులు వారి శాఖలపై పట్టు పెంచుకోవాలి: చంద్రబాబు
ప్రతి రోజూ సచివాలయానికి రావాలని తనను కలిసిన మంత్రులకు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. శాఖలపై పట్టు పెంచుకోవాలని, పాలనా పరంగా పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గత పాలనకు ఇప్పటికీ భిన్నత్వాన్ని చూపించాలని చంద్రబాబు భావిస్తున్నారు. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాక తొలి క్యాబినెట్‌ భేటీ నిర్వహించే అవకాశముంది.

సంబంధిత పోస్ట్