బడ్జెట్‌లో FAME-3 స్కీమ్ పై ప్రకటన?

57చూసినవారు
బడ్జెట్‌లో FAME-3 స్కీమ్ పై ప్రకటన?
కేంద్రం త్వరలో సమర్పించే బడ్జెట్‌లో FAME-3 పథకం అమలుపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకానికి రూ.10 వేల కోట్లు కేటాయించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవీలను ప్రోత్సహించేందుకు గతంలో తీసుకొచ్చిన ఈ పథకాన్ని మరోసారి అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2015లో, FAME పథకం రూ.5,172 కోట్లతో ప్రారంభించబడింది మరియు 2019లో, FAME-2 కోసం రూ.10,000 కోట్లు కేటాయించబడ్డాయి. ఫేమ్-2 ఈ ఏడాది మార్చి 31 వరకు కొనసాగింది.

సంబంధిత పోస్ట్