ఏపీ కేబినెట్‌లోకి నాగబాబు

74చూసినవారు
ఏపీ కేబినెట్‌లోకి నాగబాబు
ఏపీ కేబినెట్‌లో జనసేన కీలక నేత నాగబాబుకు చోటు దక్కనుంది. త్వరలోనే జనసేన తరపున నాగబాబు మంత్రి కానున్నట్లు తెలుస్తోంది. ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేది ఆసక్తిగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్