‘డాకు మహారాజ్’ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

65చూసినవారు
‘డాకు మహారాజ్’ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌పై అప్‌డేట్ వచ్చింది. ‘ఫస్ట్ సింగిల్’ లోడింగ్ అంటూ బాలయ్యతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉన్న పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో అతి త్వరలోనే సాంగ్ రిలీజ్ కానుంది. 2025 జనవరి 12న విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్