భారత్ భాగస్వామ్యాలు నెలకొల్పాలి: భజ్జీ

58చూసినవారు
భారత్ భాగస్వామ్యాలు నెలకొల్పాలి: భజ్జీ
టీమిండియా భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాలని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. అడిలైడ్ టెస్ట్‌లో భాగస్వామ్యాలను భారత్ నెలకొల్పలేదని, దీంతో స్కోరు బోర్డుపై పరుగులు నమోదు కాలేదని పేర్కొన్నాడు. భారత్ 300 నుంచి 350 పరుగులు చేసి ఉంటే బౌలర్లు ప్రత్యర్థి జట్టును త్వరగా ఆలౌట్ చేసే వీలుంటుందని అన్నాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్