గోల్డెన్స్‌ గ్లోబ్స్‌ అవార్డ్స్‌.. నామినేట్‌ అయిన భారతీయ చిత్రమిదే

72చూసినవారు
గోల్డెన్స్‌ గ్లోబ్స్‌ అవార్డ్స్‌.. నామినేట్‌ అయిన భారతీయ చిత్రమిదే
‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ సినిమా మరో రికార్డు సాధించే దిశగా వెళ్తోంది. ప్రతిష్ఠాత్మక 2025- గోల్డెన్స్‌ గ్లోబ్స్‌ అవార్డ్స్‌కు  నామినేట్‌ అయింది. రెండు విభాగాల్లో నామినేషన్‌ దక్కించుకోవడం విశేషం. బెస్ట్‌ నాన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ మోషన్‌ పిక్చర్‌, బెస్ట్‌ డైరెక్టర్‌ కేటగిరీల్లో ఈ భారతీయ సినిమా హాలీవుడ్‌ మూవీలతో పోటీ పడుతోంది. సంబంధిత వివరాలను జ్యూరీ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్