వైసీపీ నేతల అక్రమ మైనింగ్‌పై నాగబాబు ఆగ్రహం

73చూసినవారు
వైసీపీ నేతల అక్రమ మైనింగ్‌పై నాగబాబు ఆగ్రహం
ఏపీలోని నెల్లూరులో రెండో రోజు జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గాల వారీగా నాగబాబు సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతల అక్రమ మైనింగ్‌పై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మీయ సమావేశానికి భారీగా జనసైనికులు హాజరైయ్యారు.

సంబంధిత పోస్ట్