ఆదోని: తాగి పాఠశాలకు వస్తున్న ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు

65చూసినవారు
ఆదోని: తాగి పాఠశాలకు వస్తున్న ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు
ఆదోని మండలంలోని సంతెకుడ్లూరు మండల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాసులు నుశ్రీనివాసులును సస్పెన్షన్ చేస్తూ డీఈవో శ్యామ్యూల్ పాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల విద్యాధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.ప్రకారం, ఉపాధ్యాయుడు తాగి పాఠశాలకు వస్తున్నట్లు విద్యార్థులు, స్టూడెంట్ సంఘాల నాయకులు చేసిన ఫిర్యాదులోఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేపట్టామన్నారు.చేపట్టామని అన్నారు. వాస్తవమని తేలడంతోతేలినందున ఉపాధ్యాయుడు శ్రీనివాసులును సస్పెన్షన్ చేశారు.

సంబంధిత పోస్ట్