ఆదోని: మాదాసి కురవలకు ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేయాలి

75చూసినవారు
ఆదోని డివిజన్ పరిధిలో మాదారి, మాదాసి కురువ కులాలు అంటూ తీసుకున్న ఎస్సీ ధృవీకరణ పత్రాలను రద్దు చేయాలని మాల, మాదిగ సంఘాల ఐక్య వేదిక నాయకులు మహానంది, నరసింహ డిమాండ్ చేశారు. సోమవారం ఆదోని పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట దీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. మాల, మాదిగలు కుల వివక్షత, అంటరానితనానికి గురవుతున్నామని, బీసీ-బి జాబితాలోని కురుబ సామాజిక వర్గానికి చెందిన వారు ఎస్సీ సర్టిఫికెట్ తీసుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్