ఆదోని: రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు

76చూసినవారు
ఆదోనిలోని ఆర్ట్స్&సైన్స్ కళాశాల రోడ్డులో గురువారం డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు. సరైన సమయానికి బస్సు నడపకపోవడంతో విద్యార్థుల ఆందోళన. డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉదయ్ మాట్లాడుతూ. పెద్దకడబూరు నుండి 120మంది విద్యార్థులు ఆదోనికి వచ్చి విద్యభ్యాసం చేస్తున్నారు. విద్యార్థులకు సరైన సమయానికి బస్సు రాకపోవడంతో రోడ్డుపై బైఠాయించారు. ఘటన స్థలానికి చేరుకున్న సీఐ సమస్య పరిష్కరిస్తానన్నారు.

సంబంధిత పోస్ట్