ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇరిగేలా రాంపుల్లారెడ్డి

589చూసినవారు
ఆళ్లగడ్డ మండలంలోని బాచేపల్లిలో ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియకు మద్దతుగా తాలూకా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇరిగేల రామపుల్లారెడ్డి పాల్గొని ప్రసంగించారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇరిగెల సోదరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్