వ్యాసరచన పోటీల్లో శిరివెళ్ల ఆదర్శ పాఠశాల విద్యార్థిని ప్రతిభ

80చూసినవారు
వ్యాసరచన పోటీల్లో శిరివెళ్ల ఆదర్శ పాఠశాల విద్యార్థిని ప్రతిభ
స్వర్ణాంధ్ర-2047 జిల్లాస్థాయి వ్యాస రచన పోటీల్లో శిరివెళ్ల ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న గుమ్మ కావ్య అనే విద్యార్థిని ప్రతిభ చాటింది. రెండో స్థానంలో నిలిచి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి చేతుల మీదుగా అవార్డు సోమవారం అందుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థిని అభినందించారు. బాగా చదువుకోవాలని, చదువుతోనే ఉజ్వల భవిష్యత్ సాధ్యమని చెప్పారు.

సంబంధిత పోస్ట్