టీడీపీలో చేరిన వైసీపీ సర్పంచ్, ఉపసర్పంచ్

65చూసినవారు
టీడీపీలో చేరిన వైసీపీ సర్పంచ్, ఉపసర్పంచ్
ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు మండలం బుర్రారెడ్డి పల్లె గ్రామ సర్పంచ్ రాజలక్ష్మి, ఉప సర్పంచ్ బాల సుబ్బయ్య, వార్డు మెంబర్లు ఓబుళమ్మ, రమణమ్మ, నాగలక్ష్మి, సుజాత, నరేంద్ర, ఏడుకొండలుతో పాటు 200 మంది వైసీపీని వీడి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో బుధవారం టీడీపీలోకి చేరారు. వారికి భూమా అఖిలప్రియ టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్