ఆస్పరి: రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా ప్రథమ సదస్సు

84చూసినవారు
ఆస్పరి: రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా ప్రథమ సదస్సు
ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా ప్రథమ సదస్సు ఆస్పరిలో ఘనంగా నిర్వహించారు. బుధవారం రజక వృత్తిదారుల పథకం ఆవిష్కరించారు. అనంతరం రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి లింగయ్య మాట్లాడుతూ, కూటమిప్రభుత్వం ఎన్నికల ముందు రజక వృత్తిదారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారులు, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్