వెలగటూరులో టీడీపీ అభ్యర్థి బీసీ ఎన్నికల ప్రచారం

83చూసినవారు
వెలగటూరులో టీడీపీ అభ్యర్థి బీసీ ఎన్నికల ప్రచారం
కోయిలకుంట్ల మండలం వెలగటూరు గ్రామంలో నిర్వహించిన ప్రజాగళం కార్యక్రమంలో బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్