సంజామలలో ఘనంగా బండలాగుడు పోటీలు

68చూసినవారు
సంజామాల మండలంలో శ్రీబుగ్గ వెంకటేశ్వర స్వామి తిరుణాల సందర్భంగా నిర్వహించిన ఒంగోలు జాతి వృషభరాజుల సీనియర్ బండలాగుడు పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ పోటీలను ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. పోటీల్లో మొదటి బహుమతి కెఆర్ బిఆర్ బుల్స్ రూ. 80, 000, రెండవ బహుమతి కేశవరెడ్డి ఎద్దులు రూ. 60, 000, కెవిఎస్ బుల్స్ మూడవ బహుమతి రూ. 50, 000, నాలుగో బహుమతి ఎంసిఓఆర్ బుల్స్ రూ. 40, 000, బహుమతిని గెలుచుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్