గిద్దలూరులో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసుల కవాతు

79చూసినవారు
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సంజామల మండల కేంద్రంతో పాటు సమస్యాత్మక గ్రామాలైన గిద్దలూరు, ఆర్. లింగందిన్నె, ఆల్వకొండలో ఆదివారం ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ షర్ఫుద్దీన్ ఆదేశాల మేరకు సీఐ జయచంద్ర, ఎస్సై రమేష్ రెడ్డి, బీఎస్ఎఫ్ ఎస్సై కృష్ణ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రశాంతమైన పోలింగ్ నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్