ఇరువురిపై కౌంటర్ కేసు నమోదు

72చూసినవారు
ఇరువురిపై కౌంటర్ కేసు నమోదు
బేతంచెర్ల మండలం సీతారామాపురం గ్రామానికి చెందిన కూనపూల హరికృష్ణ, భార్య లావణ్యపై అదే గ్రామానికి చెందిన తెలుగు గుర్రప్ప, శ్రీను, లక్ష్మీనారాయణ, శివ తదితరులు రస్తా విషయంలో గొడవపడి దాడి చేశారు. గాయపరిచారని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ ఎంవీ రమణ మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్