ఉత్తమ సేవకులకు ప్రశంసా పత్రాలు అందజేత

73చూసినవారు
ఉత్తమ సేవకులకు ప్రశంసా పత్రాలు అందజేత
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డోన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకల్లో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన సచివాలయ, పురపాలక ఉద్యోగస్థులకు ఎమ్మెల్యే ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాజేష్, కమిషనర్ జయరాం, వైస్ ఛైర్మన్ హరికిషన్, మున్సిపల్ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్