డోన్ పట్టణంలోని కొండపేటకు చెందిన లారీ డ్రైవర్ చాకలి వెంకటేశ్వర్లు అనారోగ్యంతో గురువారం మృతి చెందటంతో మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు శివరాం,తదితరులు సంతాపం తెలిపారు. మృతుడి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తిరుపాలు, మద్దిలేటి, ఎర్రన్న, మస్తాన్, రంగడు, రఫి, మద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.