డోన్: ఝాన్సీ లక్ష్మీబాయి సేవలు చిరస్మరణీయం

74చూసినవారు
డోన్: ఝాన్సీ లక్ష్మీబాయి సేవలు చిరస్మరణీయం
డోన్ పట్టణంలో బాలికల ఉన్నత పాఠశాల నందు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో స్కూల్ హెచ్ఎం యస్. మైమున్నీసా అధ్యక్షతన.. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు మంగళవారం నిర్వహించారు. సందర్బంగా ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎంఎన్ భారతీదేవి, టి సుజాత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్