టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే వారికి శుభవార్త. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO).. వివిధ పోస్టులపై మొత్తం 518 ఖాళీలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అర్హతలను బట్టి పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 21 జనవరి 2025. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకు https://mudira.nalcoindia.co.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.