దక్షిణ కొరియాలో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మందిన విషయం తెలిసిందే. అధికారు దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆ విమానం రెండు ఇంజిన్లలో పక్షి ఈకలు, రక్తం ఉన్నట్లు అధికారిక వర్గాలు గుర్తించాయి. విమానం పక్షిని ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందా అనే ప్రశ్నలు పునరావృతమవుతున్నాయి. కాగా, ఈ వార్తలపై దక్షిణ కొరియా రవాణా మంత్రిత్వశాఖ నుంచి ఎటువంటి స్పందన లేదు.