బేతంచెర్లలో కళాకారుల ప్రదర్శన

567చూసినవారు
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అభ్య ర్థుల గెలుపే లక్ష్యంగా కళాజాత నిర్వహించి ప్రజలకు అవగా హన కల్పిస్తున్నట్లు బృందం మాస్టర్ రవి పేర్కొన్నారు. బేతంచెర్ల పట్టణంలో పాతబస్టాండు వద్ద బుధవారం తెదేపా ఆధ్వ ర్యంలో డోన్ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి శబరి విజయాన్ని కాంక్షిస్తూ పాట లతో నృత్యాలు చేస్తూ అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్