ముఖ్యమంత్రిని పరామర్శించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

1890చూసినవారు
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పరామర్శించారు. ఇటీవల సీఎం జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సోమవారం సీఎంను కలిసి యోగక్షేమాల గురించి మాట్లాడారు. కేసరపల్లిలో ముఖ్యమంత్రి బస చేసిన ప్రాంగణంలో సమావేశమై ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బస్ లోనే సీఎంను మంత్రి బుగ్గన కలిశారు.

సంబంధిత పోస్ట్