ఉడుములపాడులో సుంకులమ్మ ప్రత్యేక పూజలు

53చూసినవారు
ఉడుములపాడులో సుంకులమ్మ ప్రత్యేక పూజలు
ఉగాది పండగను పురస్కరించుకుని డోన్ మండలంలోని చిన్నమల్కాపురం, వెంకటాపురం, ఉడుములపాడు, డోన్ లోని వేంకటేశ్వరస్వామి, ముక్తేశ్వర, అమ్మవారి ఆలయాల్లో మంగళవారం ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారికి కానుకలు, నైవేద్యాలు సమర్పించారు. చిన్నమల్కాపురంతో పాటు, స్థానిక రామాలయంలో పంచాంగ శ్రవణం చదివి వినిపించారు.

సంబంధిత పోస్ట్