పార్టీలకు, కులమతాలు అతీతంగా ప్రభుత్వం

1100చూసినవారు
పార్టీలకు, కులమతాలు అతీతంగా ప్రభుత్వం
పార్టీలకు, కులమతాలు అతీతంగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన పేదలందరికీ లబ్ధి చేకూరిందని మండల కోఆప్షన్ మెంబర్ అబ్దుల్ రసూల్ అన్నారు. ప్యాపిలీ మండల పరిధిలోని జలదుర్గంలో వైసిపీ నాయకులు మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ రసూల్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు ఆర్థికాభివృద్ధి చెందారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్