పులకుర్తిలో మహిళపై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు

80చూసినవారు
పులకుర్తిలో మహిళపై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు
కోడుమూరు మండలం పులకుర్తికి చెందిన రాజారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెరుగుదొడ్డికి చెందిన రామాంజనేయులు తన అన్న రాముడు కుమారులు రామచంద్ర, అశోక్ ల మధ్య పొలం తగాదా విషయంలో పంచాయితీ చేసి రూ. 3. 5 లక్షలు చెల్లించాలని రాజారెడ్డి తీర్మానించారు. డబ్బు తీసుకోని పొలం రిజిస్టర్ చేయించకుండా, తీసుకున్న సొమ్ము తిరిగి ఇవ్వకుండా బాధితుడి భార్యను కొట్టి గాయపరిచాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్