ఉమ్మడి కర్నూలులో 204 మద్యం షాపులకు నోటిఫికేషన్

74చూసినవారు
ఉమ్మడి కర్నూలులో 204 మద్యం షాపులకు నోటిఫికేషన్
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రైవేట్ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి. శ్రీదేవి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడారు. కర్నూలులో 99, నంద్యాలలో 105 మద్యం దుకాణాలకు సంబంధించి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చని, ఈనెల 9 వరకు స్వీకరిస్తామని తెలిపారు. 11న కర్నూలు జిల్లాకు జిల్లా పరిషత్ లో, నంద్యాల కలెక్టరేట్‌లో డిప్ తీస్తామని వెల్లడించారు. రూ. 2 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్