మండల కేంద్రమైన మంత్రాలయంలో ఎస్ఐ పరమేష్ నాయక్ ఆదివారం వాహనాలను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీ చేపట్టి సరైన వాహన రికార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ లు లేని వారికి జరిమాన విధించారు. అలాగే ట్రాఫిక్ సమస్య ను దృష్టిలో ఉంచుకుని ఆటోలను రాఘవేంద్ర స్వామి సర్కిల్ నందు ఉంచాలని సూచించారు.