భాస్కరరెడ్డి మరణం ఉద్యమానికి తీరని లోటు

77చూసినవారు
భాస్కరరెడ్డి మరణం ఉద్యమానికి తీరని లోటు
సిఐటియూ జిల్లా నాయకులు భాస్కరరెడ్డి మరణం కార్మిక ఉద్యమానికి తీరని లోటు అని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు అన్నారు. గురువారం నందికోట్కూరులోని కోణీదెల గ్రామానికి చెందిన కార్మిక నాయకులు భాస్కరరెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, సిపిఎం, సిపిఐ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్