షాది ఖానాకు ఇరు వర్గాలు తాళాలు

4203చూసినవారు
నందికొట్కూరు పట్టణంలో సాయిబాబా పేటలో ఉన్న ముబారక్ షాదీ ఖానా పెత్తనం కోసం టిడిపి వైసిపి వర్గాలు ఘర్షణ పడుతున్నవి. టిడిపి వర్గానికి చెందిన నాయకులు షాదిఖానలో పేదల వివాహలకు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ షాది ఖానా గేటు కు తాళం వేశారు. షాదీ ఖానాలో తమ సప్లై సామాన్లు ఉండవని వైసీపీ నాయకుడు తాళం వేశారు. దీనితో ఇక్కడ ఘర్షణ జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్