కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనారిటీ మహిళలు ..

80చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనారిటీ మహిళలు ..
జూపాడు బంగ్లా మండల కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ ఐదు న్యాయ గ్యారంటీలకు ఆకర్షితులై 30 మైనార్టీ కుటుంబాలు బుధవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తోగురు ఆర్థర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్థర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీనవర్గాల పార్టీ అని ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోద ఇచ్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్