స్ట్రాంగ్ రూమ్ లలో పటిష్ట ఏర్పాట్లు చేయండి

68చూసినవారు
పోలింగ్ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. కె. శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నంద్యాల శివారు ప్రాంతంలోని ఆర్ జి ఎం ఇంజనీరింగ్ కాలేజీ లలో సాధారణ ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ లను జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్