పాణ్యం: రోడ్డు ప్రమాద ఘటనపై తల్లిదండ్రుల ఆందోళన

82చూసినవారు
ఓర్వకల్లు హైవేకు ఇరువైపులా సర్వీస్ రోడ్లను వేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి. నాగన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఓర్వకల్లులో గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి హైవేపై రాస్తారోకో చేసి, మాట్లాడారు. అనేకసార్లు రక్షణ చర్యలు తీసుకోవాలని వినతిపత్రాలు ఇచ్చినా స్పందించని హైవే అథారిటీ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్