పాణ్యం: సచివాలయం ఎదుట కరెంటు బిల్లులు దగ్ధం చేసి నిరసన

74చూసినవారు
పెంచిన ట్రూఅప్ చార్జీలను రద్దు చేయాలని కల్లూరు మండల సీపీఎం పార్టీ నాయకులు రమణమూర్తి, నగర కమిటీ సభ్యులు హుస్సేన్ బాషా డిమాండ్ చేశారు. శుక్రవారం కల్లూరు 84, 85 సచివాలయాల ఎదుట కరెంటు బిల్లులు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమం నిర్వహించి, మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రోజురోజుకు ప్రజలపై విద్యుత్ భారలే వేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్