పత్తికొండ: వెల్దుర్తి ఈఓపీఆర్డీపై చర్యలు తీసుకోవాలి

85చూసినవారు
పత్తికొండ: వెల్దుర్తి ఈఓపీఆర్డీపై చర్యలు తీసుకోవాలి
ప్రజాసమస్యలను సత్వరం పరిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి, కలెక్టర్ మాట్లాడారు. కొన్ని శాఖల అధికారులు సంబంధంలేని అంశాలను అప్లోడ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు అంశాలను అప్లోడ్ చేసిన వెల్దుర్తి ఈఓపీఆర్డీపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్