మహానందిలో అఘోరి నాగసాధు

80చూసినవారు
మహానందిలో అఘోరి నాగసాదు ప్రత్యేక పూజలు నిర్వహించింది. శ్రీ కామేశ్వరి సహిత మహానందేశ్వర స్వామి, అమ్మవారిని దర్శించి శనివారం పూజలు చేసింది. పూజల అనంతరం తన కారు కోసం అఘోరి కర్నూలుకు తిరిగి వెళ్ళింది. కర్నూలులో తన కారును తీసుకుని శ్రీశైలానికి దర్శనం కోసం వెళ్తున్నానని. సనాతన ధర్మాన్ని కాపాడటానికి, గోహత్యలను నిర్మూలించడానికి, దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ఈ పోరాటం మాత్రమే అవసరమని తెలిపారు.

సంబంధిత పోస్ట్