నిత్యకళారాధనతో మల్లన్నకు నీరాజనం

51చూసినవారు
నిత్యకళారాధనతో మల్లన్నకు నీరాజనం
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలోని నిత్య కళారాధన వేదికపై ఆదివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాకారులు వివిధ నృత్యాలతో భక్తులను ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే లోక కల్యాణార్థం శ్రీశైల క్షేత్రంలో నిత్య కళారాధన వేదికపై ప్రతిరోజు సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

సంబంధిత పోస్ట్