బైపాస్ రోడ్డు గుంతను పూడ్చివేత

61చూసినవారు
ఎమ్మిగనూరు పట్టణంలోని గోనెగండ్ల బైపాస్ రోడ్డులో భారీ వర్షాలకు ఏర్పడిన గుంతను గురువారం మున్సిపల్ కార్మికులు పూడ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నేత బందే నవాజ్ మాట్లాడుతూ. పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి కట్టుబడి ఉన్నారని, సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 16 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలోనే రోడ్డు నిర్మాణానికి కొని పూజ చేస్తారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్