ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు చెన్నకేశవరెడ్డిపై సీసీఎస్ సీఐ ఇబ్రహీం ప్రవర్తించిన తీరుపై ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. వెంటనే చెన్నకేశవరెడ్డికి సదరు సీఐ క్షమాపణ చెప్పాలని. లేకపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని వైఎస్సార్సీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి సీసీఎస్ సీఐని సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.