ఎమ్మిగనూరు: సీఐ క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ నిరసన

559చూసినవారు
ఎమ్మిగనూరు మండలం కలగట్ల గ్రామంలో శనివారం జరిగిన సాగునీటి సంఘం ఎన్నికల బూత్ దగ్గర మాజీ ఎమ్మల్యే చెన్నకేశవరెడ్డిపై దురుసుగా ప్రవర్తించిన సీఐ క్షమాపణలు చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్లో ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని రోడ్డుపై బైఠాయించి, పోలీసులు చేసిన అవమానానికి చెన్నకేశవరెడ్డికి సీఐ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్