వెల్ఫేర్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం

71చూసినవారు
వెల్ఫేర్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం
బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ సంబంధిత శాఖ అధికారులతో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గురువారం ఎమ్మిగనూరులో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం నిలుపుదల చేసిన డైట్ ఛార్జీలు కూడా కూటమి ప్రభుత్వం వేయడం జరిగిందన్నారు. బీసీ, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ నిర్మాణానికి ప్రతిపాదన పంపడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నూతనంగా ఐదు హాస్టల్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్