కేకేఆర్‌కు భారీ షాక్.. గాయంతో ఉమ్రాన్‌ మాలిక్‌ ఔట్!

57చూసినవారు
కేకేఆర్‌కు భారీ షాక్.. గాయంతో ఉమ్రాన్‌ మాలిక్‌ ఔట్!
ఐపీఎల్ సమరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టైంలో కేకేఆర్ జట్టుకు షాక్ తగిలింది. కేకేఆర్ టీం ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్‌ మాలిక్‌ గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. ఉమ్రాన్‌ స్థానంలో పేసర్‌ చేతన్‌ సకారియాను కేకేఆర్‌ మేనేజ్‌మెంట్ జట్టులోకి తీసుకుంది. కాగా మార్చి 22న కేకేఆర్, ఆర్‌సీబీతో మొదటి మ్యాచ్ ఆడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్