పెన్నా డెల్టాకు 200 క్యూసెక్కుల నీరు విడుదల

63చూసినవారు
పెన్నా డెల్టాకు 200 క్యూసెక్కుల నీరు విడుదల
అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నుండి పెన్నా డెల్టాకు 200 క్యూసెక్కుల జలాశయ నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నాటికి 8. 062 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుండి సోమశిల జలాశయానికి ఎటువంటి నీరు రావడం లేదు. జలాశయంలో 79 క్యూసెక్కుల నీరు ఆవిరవుతున్నాయి.

సంబంధిత పోస్ట్